గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన థాయ్‌ల్యాండ్ క్వీన్..
7tv focus : థాయ్‌ల్యాండ్ క్వీన్ సుతిదా .. ఒంటరిగా గ్రిపెన్ యుద్ధ విమానంలో విహరించారు. తన ఏవియేషన్ కెరీర్‌లో ఆమె కొత్త మైలురాయి అందుకున్నారు. దక్షిణ థాయ్‌ల్యాండ్‌లోని సురత్ థాయి ప్రావిన్సులో ఉన్న వింగ్ 7 ఎయిర్‌బేస్ నుంచి ఆమె యుద్ధ విమానాన్ని టేకాఫ్ చేశారు. అక్టోబర్ 8వ తేదీన విహరించినట్లు స్థానిక మీడియా తెలిపింది. సింగిల్ సీటు జేఏఎస్ 39 సీ గ్రిపిన్ విమానాన్ని తొలిసారి ఒంటరిగా క్వీన్ సుతిదా నడిపారు. థాయ్ చక్రవర్తి మహా వజిరలంకోర్న్ ఈ ఘటన వేళ అక్కడే ఉన్నారు. యుద్ధ విమానంలో విహరించిన క్వీన్‌కు బోకేను అందజేశారు. క్వీన్ సుతిదాకు విమానాలు నడిపిన అనుభవం చాలా ఉన్నది. వివిధ రకాల విమానాలను ఆమె సుమారు...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads