గ్రిల్‌లో చిక్కాడు.. కర్రలతో చితకబాదారు..
7tv focus : ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడని అనుమానిస్తున్న ఓ వ్యక్తి ఇనుప గ్రిల్‌లో ఇరుక్కుపోయాడు. ఆ సమయంలో అతడిని కాపాడిల్సింది పోయి.. కొందరు స్థానికులు కర్రలతో చితకబాదారు. గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నానా వరాచా ఏరియా రాజారామ్‌నగర్ సొసైటీలోని ఓ బంగ్లాలో సుమారు 15 రోజుల క్రితం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. వీడియో ప్రకారం.. బంగ్లాలోకి చొరబడేందుకు యత్నించి ఇనుప గ్రిల్‌లో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అతడు తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న స్థానికులు.. అతడిని దొంగగా అనుమానించి కర్రలతో కొట్టారు. అయితే ఆ వ్యక్తి నిజంగా...
⏱ Top Story
👁 20 Views |
⬇️ 0 Downloads