గ్రీన్ కార్డుల ఫ్రీజ్ తో భారతీయులపై పడే ప్రభావం- 8 సందర్భాలు..!
7tv focus : భారతీయులపై వేర్వేరుగా గ్రీన్ కార్డు ఆంక్షల ప్రభావం ఈ నేపథ్యంలో అమెరికా తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ప్రభావం భారతీయులపై వేర్వేరుగా ఉండబోతోందని నిపుణులు చెప్తున్నారు. ఈ పరిణామాన్ని అన్ని హెచ్-1బీ వీసాల రద్దుగా భావించకూడదని అంటున్నారు. ఇప్పటికే ఉన్న హెచ్-1బీ వీసాలు ఆటోమేటిక్గా రద్దు కావని తెలుస్తోంది. ఇప్పటికే గ్రీన్ కార్డ్ పొందినవారి శాశ్వత నివాస హోదా కూడా ఈ నిర్ణయంతో ఆటోమేటిక్గా రద్దు కాదని చెప్తున్నారు. అమెరికా పెర్మ్ ఆంక్షలు విధించిన కంపెనీల్లో పనిచేస్తూ, యజమాని ద్వారా గ్రీన్ కార్డ్ పొందేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ ఉద్యోగులు ఈ పరిణామంతో ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అలాగే, ఈ ఎనిమిది సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ వెంటనే అమెరికా...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 2 Downloads