WhatsApp Image 2026-08-09 at 3.29.44 PM
7TV Focus News

ఘనంగా ఆషాడ బోనాలు – ఇంద్రన్న కాలనీలో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

7టీవీ ఫోకస్9-8- నిజాంపేట్: నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ఇంద్రన్న కాలనీలో ఆషాడ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. కాలనీ అంతా పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల ఉత్సవాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తుల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జై మహంకాళి! జై బోనాలు!ఈ కార్యక్రమంలో ఇంద్రన్న కాలనీ అధ్యక్షులు పాలభిందెల శ్రీనివాస్,...
⏱ Top Story 👁 99 Views | ⬇️ 2 Downloads
⬅️ Back to Read Article