ఘనంగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జయంతిఆరోగ్య శ్రీ రైతు బాంధవుడు చిప్పాడ నరసింహారావు
జంగారెడ్డిగూడెం 7 టివి ఫోకస్ జూలై 8 దివంగత నేత ప్రియతమ నాయకుడు ఆరోగ్య శ్రీ ప్రధాత రైతు బాంధవుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 77 వ జయంతి సందర్భంగా నాలుగవ వార్డు ఇందిరా నగర్ కాలనీ కొత్తపేటలో వైఎస్ఆర్సిపి నాయి బ్రాహ్మణ విభాగ అధ్యక్షులు చిప్పాడ నరసింహారావు వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్తా వార్డు అధ్యక్షులు పళ్ళ వెంకటరమణ యూత్ అధ్యక్షులు నేకురి కిషోర్ ఉగ్గం దుర్గాప్రసాద్ కాసర్ శేషారెడ్డి సోషల్ మీడియా అధ్యక్షులు గగ్గల కిరణ్ కుమార్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మద్యపాటి శ్రీను బీసీ సెల్ అధ్యక్షులు కావేటి భరత్ యూత్ సెల్ అధ్యక్షులు కొండా బత్తుల...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 1 Downloads