7TV Focus News

ఘనంగా రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు

భారతదేశమే తన కుటుంబంగా భావిస్తూ, దేశ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్న నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు. మంచితనం తన కులంగా, త్యాగం తన మతంగా భావిస్తూ, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్న భావి భారత ప్రధాని, యువనేత శ్రీ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.ఈ...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article