Sports-Kit_V_jpg--816x480-4g
7TV Focus News

చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి 

 7tv focus : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పై ఆసక్తి పెంచుకోవాలని జహీరాబాద్‌ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావుసూచించారు. ప్యారవరం గ్రామంలో సర్పంచ్‌ నర్మదారాణి,రాజ్‌కుమార్‌ దంపతులు తమ సొంత నిధులతో విద్యార్థినీ విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా క్రీడా దుస్తులు, షూస్‌ అందజేశారు.
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article