చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..
7tv focus : టీమిండియా బ్యాటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. 39 ఏళ్ల పాటు ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టి తన ఖాతాలో వేసుకున్నాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఇషాన్ నిలిచాడు. చెపాక్ స్టేడియం వేదికగా సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ2026 ఫైనల్‌లో ఇషాన్ 350 పరుగులు చేశాడు. మరి.. ఇషాన్ సాధించిన ఈ సంచలన రికార్డుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం...దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్‌కు ఇషాన్ కిషన్ నాయకత్వం వహిస్తున్నాడు. అతడి సారథ్యంలో ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్‌కు చేరి.. సౌత్ జోన్‌తో తలపడుతోంది. ఈ పాకెట్ డైనమో అసాధరణ...
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads