church1-99901792407091
7TV Focus News

చర్చిలో ఘోరం.. సిలువ మీద‌ప‌డి ఫాద‌ర్ మృతి..

7tv focus : మనిషికి మరణం ఎప్పుడు.. ఎలా.. సంభవిస్తుందో అనేది ఎవ్వరూ చెప్పలేం.. మరణం ఎటు వైపునుంచి వస్తుందో అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు. తాజాగా ఈక్వెడార్ లోని ఓ చర్చిలో విషాదకరమైన ఘటన జరిగింది. జీవితానికి మరణం అనివార్యమని విశ్వాసుకులకు సందేశం ఇస్తున్న క్రమంలో గోడకు ఉన్న ఓ భారీ శిలువ హఠాత్తుగా కుప్పకూలింది. ఆ శిలువ ఫాదర్ పై పడడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈ ఘటన అక్టోబర్ 17న రాత్రి అవర్ లేడీ ఆఫ్ పర్పెచ్యువల్ హెల్ప్ అనే చర్చిలో జరిగినట్లు తెలుస్తోంది. ఓ వైపు ప్రార్థనలు జరుగుతున్న సమయంలో తలపై జీసస్...
⏱ Top Story 👁 19 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article