Untitled_1_copy_b3ff7c1c37_V_jpg--625x351-4g
7TV Focus News

చలికాలంలో ఏ పిండి రొట్టెలు తింటే మంచిది? జొన్న, రాగి, మొక్కజొన్నలో ఏది బెస్ట్?

7tv focus : చలికాలంలో వచ్చిందంటే మన ఆహారపు అలవాట్లు మారిపోతాయి. ఈ కాలంలో కొందరు రాగిపిండితో చేసిన రొట్టెలను ఇష్టపడతారు. మరికొందరు జొన్న రొట్టెలకు ఓటేస్తారు. మరి చలికాలంలో ఏ పిండితో చేసిన రొట్టెలను తినాలి..? ఏది ప్రయోజనకారి..? సాధారణంగా మొక్కజొన్న, రాగి, జొన్న గోధుమ.. వీటన్నింటిలోనూ ప్రత్యేక గుణాలు, పోషక విలువలూ ఉంటాయి. కాబట్టి వీటిలో ఏ పిండితో చేసిన రొట్టెలను శీతాకాలంలో తినడం మంచిదో తెలుసుకుందాం. జొన్న పిండి జొన్న పిండికి ప్రత్యేకమైన భారతీయ రుచి ఉంటుంది. వేడి వేడి జొన్న రొట్టెపై నెయ్యి పూసి, ఆకుకూరతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. జొన్నలో పీచుపదార్థం, ఐరన్ వంటి పోషక గుణాలుంటాయి. కాబట్టి చలికాలంలో జొన్న రొట్టెలు మంచి...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article