WhatsApp Image 2026-08-10 at 2.36.21 PM
7TV Focus News

చింతలపూడి ఎత్తిపోతల పథకం త్వరగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని కోరిన చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ ఏలూరు 7 టివి ఫోకస్ ఆగస్టు 10గోదావరి జలాలను చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను పరిధిలో దిన ప్రారంభించి పూర్తి చేయాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు కైకలూరు నియోజకవర్గం కలిదిండి పర్యటనకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడని మర్యాదపూర్వకంగా కలిసి నియోజవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వినతిపత్రం సమర్పించారునియోజకవర్గంలోని ముఖ్యమైన రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలనిముఖ్యమైన మూడు బ్రిడ్జిల నిర్మాణం కోసం నర్సింగ్ కళాశాలఏర్పాటు కోసంబాలికల రెసిడెన్షియల్ కళాశాలఏలూరు మేడిశెట్టి వారి పాలెం రోడ్డును నాలుగు లైన్ల రోడ్లుగా విస్తరించుట గురించి చింతలపూడిలో హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారుఈ...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 2 Downloads
⬅️ Back to Read Article