చిక్కుల్లో పడ్డ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్..
7tv focus : ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చిక్కుల్లో పడ్డారు. టర్కీలోని అంతల్యాలో జరుగుతున్న సీవోపీ 31 (COP31) అంతర్జాతీయ వాతావరణ సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆల్బనీస్, ఆస్ట్రేలియా వాతావరణ మార్పులు, ఇంధన శాఖ మంత్రి క్రిస్ బోవెన్ మధ్య సరదా సంభాషణకు సంబంధించిన వ్యాఖ్యలు మైక్రోఫోన్‌లో రికార్డై బయటకు వచ్చాయి. వీటిని స్థానిక జాతీయ మీడియా ప్రసారం చేయడంతో తీవ్ర చర్చకు దారితీశాయి.సీవోపీ 31 అంతర్జాతీయ వాతావరణ సదస్సు ప్రారంభం కావడానికి ముందు వేదికపై అల్బనీస్, క్రిస్ బోవెన్ మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్‌ను గుండెకు దగ్గరగా పెట్టుకోవద్దని, దాని వల్ల గుండె స్పందనపై ప్రభావం ఉండవచ్చని క్రిస్ బోవెన్‌కు అల్బనీస్ సూచించారు. దీనికి స్పందించిన...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads