చిన్నారులతో ప్రధాని ముచ్చట్లు
7tv focus : రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చిన్నారులతో కలిసి సరదాగా గడిపారు. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో జరిగిన రాఖీ వేడుకల్లో చిన్నారులతో ముచ్చటిస్తూ ప్రత్యేకంగా సమయం కేటాయించారు. ఈ సందర్భంగా పిల్లలతో ప్రధాని మోదీ చేసిన సంభాషణ అందరినీ ఆకట్టుకుంటోంది.చిన్నారులతో మాట్లాడుతున్న సమయంలో వారు ప్రధాని మోదీకి ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. “మీరు చిన్నతనంలో ఎలాంటి కల కనేవారు?” అని అడిగారు. దీనికి ప్రధాని మోదీ చిరునవ్వుతో స్పందించారు. “మీ అందరినీ కలవాలనే కల ఉండేది” అంటూ సరదాగా జవాబిచ్చారు. ప్రధాని సమాధానానికి చిన్నారులు కూడా ఆనందంగా స్పందించారు.ఈ సందర్భంగా మోదీ పిల్లలతో చేతులు కలిపారు. వారితో కలిసి...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads