WhatsApp Image 2026-07-06 at 3.42.38 PM
7TV Focus News

చిన్న ఉద్యోగంతో ప్రారంభించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 6: బహదూర్‌పల్లిలో జాబ్ మేళా ప్రారంభం – 30 కంపెనీల పాల్గొనిక – ఎంపికైన విద్యార్థులకు నియామక పత్రాల అందజేత బొట్టు బొట్టు నీరు కలిసి నదిగా మారినట్లే, చిన్న ఉద్యోగంతో కెరీర్‌ను ప్రారంభించిన యువత క్రమంగా ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్‌పల్లిలో ఉన్న కేఎం. పాండు మెమోరియల్ వోకేషనల్ జూనియర్ కళాశాల వేదికగా ఇంటర్మీడియట్ వోకేషనల్ బోర్డు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేఎం....
⏱ Top Story 👁 27 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article