osteoporosis_V_jpg--816x480-4g
7TV Focus News

 చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. 

7tv focus : ఆస్టియోపోరోసిస్‌ (ఎముకల సాంద్రత తగ్గి బలహీనపడే వ్యాధి) కారణంగా ఎముకలు బలాన్ని కోల్పోయి, చిన్న దెబ్బలకే విరిగిపోయే ప్రమాదం పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ దశ దాటిన మహిళల్లో ఈ ముప్పు అధికంగా కనిపిస్తుంది. అయితే వృద్ధాప్యంలో ఉన్న పురుషులు, కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా ఈ వ్యాధి బారిన పడతారు. ఎక్కువ కాలం మంచానికే పరిమితం కావడం, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక అనారోగ్యాలు, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వంటి అంశాలు ఎముకల సాంద్రత తగ్గడానికి కారణమవుతాయి. చిన్న వ‌య‌సులో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.. వృద్ధాప్యంలో ఎముకల ఆరోగ్యం ఎలా ఉంటుందనేది చిన్న వయసులో మనం...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article