kvk-kisan-mela_V_jpg--816x480-3g
7TV Focus News

‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’

7tv focus : వాతావరణ మార్పులను తట్టుకుంటూ తక్కువ నీటి లభ్యతతోనూ మెరుగైన దిగుబడులు సాధించే చిరు ధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్య‌వ‌సాయ‌ శాస్త్రవేత్తలు సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందడంతో పాటు ప్రజలకు పోషకాహార భద్రత కల్పించడంలో చిరు ధాన్యాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఐసీఏఆర్–ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్), హైదరాబాద్ సహకారంతో భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో శుక్రవారం కేవీకే ప్రాంగణంలో కిసాన్ మేళా, జొన్న విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐసీఏఆర్–ఐఐఎంఆర్ సీనియర్ సైంటిస్ట్, హెడ్ డాక్టర్ ఎ.శ్రీనివాస్ మాట్లాడుతూ.. చిరుధాన్యాల్లో సమృద్ధిగా పోషక విలువలు ఉన్నాయని, వాటి...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article