చేతిలో ఏకే-203.. వైరల్ కమాండోతో మళ్లీ తెరపైకి 9 పారా ఫోర్స్
7tv focus : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాది లతీఫ్ భట్‌ను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైన సంగతి తెలిసిందే. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యం ఈనెల 18 తెల్లవారుజామున లతీఫ్ భట్‌ను హతమార్చింది. ఈ సందర్భంగా భారత సైన్యానికి చెందిన ఓ కమాండో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుబురు గడ్డం, ఖాకీ దుస్తులు, ఏకే-203 రైఫిల్, మిలిటరీ పరికరాలతో అతడి లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా భారత సైన్యంలోని ప్రతిష్ఠాత్మక దళమైన 9 పారా స్పెషల్ ఫోర్స్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.భద్రతా కారణాల దృష్ట్యా ఆపరేషన్లలో పాల్గొనే సైనికుల వివరాలను భారత సైన్యం వెల్లడించరు. అయితే, వైరల్ వీడియోలో కనిపిస్తున్న బ్యాడ్జి ఆధారంగా ఆ కమాండో...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads