చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీని మర్యాదపూర్వకంగా కలిసి డిసిహెచ్ఎస్ డా.సి.హెచ్. బేబికమల
ఏలూరు 7 టివి జూలై 1 ఏలూరు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఛాంబర్లో బుధవారం జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ని మర్యాద పూర్వకంగా కలిసి డిసిహెచ్ఎస్ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సి.హెచ్. బేబికమల పూలమొక్కను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలన్నారు నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ వైద్యసేవలు పట్ల సంతృప్తి స్థాయిని మరింత పెంచాలని నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ అభినందనలు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏరియా ఆసుపత్రులు మరియు ఇతర వైద్యసంస్థల్లో...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads