చౌటుప్పల్ మున్సిపాలిటీ చైతన్య నగర్ ప్లాట్ పై తప్పుడు ప్రచారం
సెటిల్మెంట్ ముఠా బెదిరింపులు నా ప్లాట్ ను రోడ్డు అంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు కుట్ర ప్లాట్ యజమాని ఆవేదన తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక చౌటుప్పల్, ఆగస్టు 25, (7టీవీ ఫోకస్):చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చైతన్య నగర్ లో గల తన సొంత ప్లాట్ పై కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్లాట్ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.తనకు 1998లో లేఅవుట్ ప్రకారం మంజూరైన 3వ నెంబర్ ప్లాట్ తన సొంత ఆస్తి అని, దీనికి సంబంధించిన పూర్తి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, లేఅవుట్ కాపీ, పన్ను రసీదులు అన్నీ తన వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికే ఆ పత్రాలన్నింటినీ మున్సిపల్...
⏱ Top Story
👁 84 Views |
⬇️ 1 Downloads