జగన్ కంచుకోట బద్దలు.. పులివెందులలో టీడీపీ ఏకగ్రీవాలు!
కడప జిల్లా, అక్టోబర్ 27: స్థానిక ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ కంచుకోట పులివెందులను టీడీపీ బద్దలు కొట్టింది. ఆ నియోజకవర్గ పరిధిలో 65 ఎంపీటీసీ స్థానాలు ఉంటే అందులో 64 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. అలాగే 7 జడ్పీటీసీ స్థానాల్లో మూడు తన ఖాతాలో వేసుకుంది. వేంపల్లి మండలంలో 18 ఎంపీటీసీ స్థానాల్లో 17 గెలుపొందింది. ఇప్పటికే పులివెందుల మున్సిపాలిటీలో 40 వార్డులకు 20 వార్డులను టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.చిత్తూరులో పలు స్థానాలను అధికార కూటమి ఏకగ్రీవంగా గెలుస్తోంది. ఈ జిల్లాలోని మూడు జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. యాదమర్రి జడ్పీటీసీగా యశోద, బంగారు పాలెం జడ్పీటీసీగా సుచిత్ర జయప్రకాష్, పూతలపట్టు జడ్పీటీసీగా శైలజ తేజో మూర్తి ఏకగ్రీవంగా గెలిచారు. అలాగే...
⏱ Top Story
👁 19 Views |
⬇️ 0 Downloads