జగన్ మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది
అమరావతి 7tv focus : ఐదేళ్ల అరాచకాల పాలన మరిచిపోయి నేడు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఏకగ్రీవాల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. జగన్ రాజకీయ భవిష్యత్తుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారని చెప్పారు. బుధవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. మూడు దశాబ్దాల సీఎం చంద్రబాబు కష్టానికి ప్రతిఫలమే వెలుగొండ ప్రాజెక్ట్ అని గుర్తు చేశారు.పదవులు శాశ్వతం కాదు జగన్.. చేసిన అభివృద్ధే శాశ్వతమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బాధ్యతను మరిచి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. ఐదేళ్లలో జగన్ రెడ్డి చేసిన అరాచకాలపై ప్రచురించిన...
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads