WhatsApp Image 2026-06-29 at 6.17.35 PM
7TV Focus News

జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో మౌలిక సదుపాయాల పరిశీలన

7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 29: సాయిబాబా నగర్ డివిజన్‌లోని ఎస్.ఆర్. నాయక్ నగర్ జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో నెలకొన్న సీసీ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు పరిశీలించారు. నివాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సాయిబాబా నగర్ డివిజన్ పరిధిలోని ఎస్.ఆర్. నాయక్ నగర్ జనప్రియ అపార్ట్‌మెంట్స్‌ను మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నె రాజు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్ నివాసితులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అపార్ట్‌మెంట్ పరిసరాలను పరిశీలించిన ఆయన సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు డ్రైనేజీ, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను పరిశీలించారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత...
⏱ Top Story 👁 24 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article