జర్నలిస్టుపై కాంగ్రెస్ నాయకుల దాడి..
జయశంకర్ భూపాలపల్లి 7tv focus : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టు పుల్ల రవీందర్ పై కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీ, ఆయన అనుచరులు బొజ్జం వేణు, నటరాజ్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు జర్నలిస్టు రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ముకిరాల మధు వంశీ, ఆయన అనుచరులు బొజ్జం వేణు, నటరాజ్ ఆదివారం రాత్రి తన ఇంట్లోకి వచ్చి మా పైనే వార్తలు రాస్తావారా..? మాదిగ లంజాకొడకా..? అంటూ తన కులం పేరుతో దూషిస్తూ తనపై పిడుగులు గుద్దుతూ తీవ్రంగా గాయపరిచారన్నారు.
⏱ Top Story
👁 19 Views |
⬇️ 2 Downloads