8e44bd6d-3fb1-4389-b4ea-dcad602ebcf8
7TV Focus News

జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తరలించాలి – ఈటల రాజేందర్ పాదయాత్రకు బీజేపీ నాయకుల సంఘీభావం

కుత్బుల్లాపూర్: జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తరలించాలని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా కుత్బుల్లాపూర్ 285వ డివిజన్ బీజేపీ అధ్యక్షులు శ్రీ కట్టా కుమార్ గారి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో మేడ్చల్ జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి శ్రీధర్ వర్మ, 284వ డివిజన్ అధ్యక్షులు శ్రీ సునీల్, డివిజన్ ఉపాధ్యక్షులు సానబోయిన సుజాత, చంద్రకళ, మహిళా మోర్చా నాయకులు గాజుల లక్ష్మి, మల్లీశ్వరి, డివిజన్ ప్రధాన కార్యదర్శులు నరసింహాచారి, కృష్ణయ్య, రాజశేఖర్, వసంత్ విమేశ్, అనిల్, విఘ్నేష్, నాగ శ్రీనివాస్, రేవంత్ గుప్తా తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యతో ప్రజలు...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article