జీడిమెట్లలో బ్రతుకుడేట్ల?
పరిశ్రమల పొగతో ఊపిరాడని జీవితం… కాలుష్యపు కబంధ హస్తాల్లో కుత్బుల్లాపూర్ ప్రజలు 7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 20: ఉదయం ఆరు గంటలు. జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఓ కాలనీలో సూర్యుడు ఇంకా పూర్తిగా వెలుగులు విరజిమ్మలేదు. కానీ గాలిలో ఇప్పటికే ఒక విచిత్రమైన వాసన. రోడ్డు పక్కన నిలబడ్డ వృద్ధుడు దగ్గుతూ ఇంటి ముందు కూర్చున్నాడు. స్కూల్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న పిల్లాడు మాస్క్ పెట్టుకుంటున్నాడు. ఇంటి ముంగిట ఆరేసిన బట్టలపై నల్లటి ధూళి పొర కనిపిస్తోంది. బోర్‌వెల్ నుంచి వచ్చిన నీటికి కొద్దిగా పసుపు రంగు. ఇదే నేటి జీడిమెట్ల వాస్తవ చిత్రం. ఒకప్పుడు పరిశ్రమలతో ఉపాధి కల్పించిన ప్రాంతం… నేడు కాలుష్యంతో ప్రజలను భయపెడుతున్న ప్రాంతంగా మారిందని...
⏱ Top Story
👁 58 Views |
⬇️ 0 Downloads