WhatsApp Image 2026-07-09 at 11.20.21 AM
7TV Focus News

జీవో-111కు తూట్లు.. శంషాబాద్‌లో అక్రమ అంతస్తుల దందా!

G+2 అనుమతులతో 6–7 అంతస్తుల నిర్మాణాలపై ఆరోపణలు రోడ్లు, డ్రైనేజీ లేకున్నా విచ్చలవిడిగా నిర్మాణాలు అధికారుల మౌనంపై స్థానికుల ఆగ్రహం.. విచారణకు డిమాండ్ 7టీవీ ఫోకస్, శంషాబాద్, జూలై 9: జలాశయాల పరిరక్షణ కోసం అమలులో ఉన్న జీవో-111 నిబంధనలను ఉల్లంఘిస్తూ శంషాబాద్ ప్రాంతంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాయల్ విల్లాస్ పరిసరాల్లో తగిన మౌలిక వసతులు లేకపోయినా, అనుమతులకు మించి నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే సమగ్ర విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగితే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ మున్సిపల్ పరిధిలో జీవో-111 నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు జరుగుతున్నాయనే...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article