WhatsApp Image 2026-06-26 at 8.37.57 PM
7TV Focus News

జీవో-9ను రద్దు చేయాలి: మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి

7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 26: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఆరోపించారు. జీవో-9ను వెంటనే రద్దు చేసి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయడంలో విఫలమైందని ఆరోపించారు. దీంతో విద్యార్థులు, ప్రైవేటు కళాశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. జీవో-9 కారణంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలులో సమస్యలు ఏర్పడ్డాయని, ప్రభుత్వం వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article