WhatsApp Image 2026-08-03 at 4.21.32 PM
7TV Focus News

జేజమ్మ కృషితో అమరచింతకు SBI బ్యాంకు మంజూరు -బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి,,,,

7,న్యూస్, ఫోకస్,, అమరచింత మండల కేంద్రానికి ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా సేవలు మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారి కృషితో రానున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు విలేకరులకు తెలియజేసారు.గత రెండు నెలల క్రితం హైదరాబాద్ లోని SBI సెంట్రల్ కార్యాలయంలోని SBI సౌత్ ఇండియా AGM శ్రీ సునీల్ గోయెల్ గారిని అమరచింత పట్టణ బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ మంగా లావణ్య అంజి గారితో వెళ్లి కలిసి అమరచింత పట్టణ మరియు పరిసర ప్రాంతాలలోని వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు మరియు రైతులు పడుతున్న ఇబ్బందులను శ్రీ సునీల్ గోయెల్ గారి దృష్టికి తీసుకెళ్లగా, తక్షణమే స్పందించిన AGM...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article