‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు..
7tv focus : సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘జైలర్ 2’. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌లో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ వేదిక బుక్‌మైషోలో ఈ సినిమా టికెట్ల అమ్మకాలు ఇప్పటికే 6 లక్షల మార్కును దాటినట్లు సమాచారం. విడుదలకు ముందు ఈ స్థాయిలో అమ్మకాలు జరగడం సినిమాపై ఉన్న ఆసక్తిని సూచిస్తోంది.జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి టికెట్ల అమ్మకాలు గణనీయంగా నమోదవుతున్నాయి. బుక్‌మైషోలో ముందస్తు బుకింగ్స్‌లో భాగంగా నాలుగో రోజు ఒక్కరోజే 2.47 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. అంతకుముందు...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads