జైలులో ఫోన్‌తో దొరికిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న..
బెంగుళూరు 7tv focus : జనతాదళ్ పార్టీ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న.. ఓ రేప్ కేసులో జీవితకాల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే బెంగుళూరు జైలులో ఉంటున్న అతని వద్ద ఫోన్ ఉన్నట్లు గుర్తించారు. క్రైం బ్రాంచ్ పోలీసులు ఆకస్మిక రెయిడ్ నిర్వహించారు. ఆ సమయంలో ప్రజ్వల్ రేవన్న వద్ద ఫోన్ ఉన్నట్లు తేల్చారు. క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. జైలులోపలికి ఎలా అతను ఫోన్ తీసుకువచ్చాడన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసులో అధికారులు ఓ సీనియర్ జైలు ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. విధులను నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు. ప్రజ్వల్ రేవన్న సెల్‌లో లోపాలు ఉన్నట్లు పోలీసులు నోటీసు ఇచ్చారు. జైల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads