టిక్‌టాక్ వీడియోతో బయటపడ్డ అద్భుతం..
7tv focus : ఓ టిక్‌టాక్ వీడియో కారణంగా అరుదైన జాతికి చెందిన చేప ఒకటి వెలుగులోకి వచ్చింది. అచ్చం వానపాములా ఉండే చేపను సైంటిస్టులు గుర్తించారు. దానికి ‘గంగాఇచ్థిస్ ఇండోనేపాలికస్’ అని పేరు పెట్టారు. ఈ చేప మొదటి సారిగా 2024లో ఆన్‌లైన్‌లో దర్శనం ఇచ్చింది. ఇండియా, నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఓ వ్యక్తి దాన్ని వీడియో తీశాడు. ఆ వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. వైరల్‌గా మారిన వీడియో సైంటిస్టుల దృష్టికి వెళ్లింది.బోర్‌వెల్ నీటినుంచి బయటపడ్డ ఆ చేపను మొదటి సారి చూసిన సైంటిస్టులు పొరపాటు పడ్డారు. చేపకు ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా దానిలో లేకపోవటంతో.. అదొక సరికొత్త జీవి అనుకున్నారు. కానీ, పలు పరిశోధనల తర్వాత...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads