” టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తన్నీరు శ్రీనివాస్”…
ఏకగ్రీవ ఎన్నిక.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తానన్న నూతన ప్రధాన కార్యదర్శి!! 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 5: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు నాయకుడు తన్నీరు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సంస్థాగత బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఫెడరేషన్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయనకు ఈ అత్యున్నత బాధ్యత అప్పగించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుత్బుల్లాపూర్‌కు చెందిన తన్నీరు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్‌లోని అంబర్‌పేట అలీ కేఫ్ చౌరస్తా...
⏱ Top Story
👁 15 Views |
⬇️ 0 Downloads