టీచర్ల కొరతపై సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నించిన పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే..
7tv focus : ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపినందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేనే సస్పెండ్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ పరిణామం పంజాబ్‌లో శనివారం జరిగింది. సస్పెన్షన్‌కు గురైంది ఆప్ ఎమ్మెల్యే సుఖ్వీందర్ సింగ్ మైసేర్ఖానా. అతడు పంజాబ్‌లోని మౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం పంజాబ్‌లో భగవంత్ మన్ ఆధ్వర్యంలోని ఆప్ ప్రభుత్వమే ఉన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే సుఖ్వీందర్ శనివారం ఫేస్‌బుక్ లైవ్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యంపై ప్రశ్నించాడు.రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత వేధిస్తోందన్నారు. దీనికి సంబంధించిన 14 నిమిషాల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేనే టీచర్ల కొరత అంశాన్ని ఎత్తిచూపుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఈ...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads