Japan_vs_India_9c5b32a203_V_jpg--625x351-4g
7TV Focus News

టీమిండియాతో మ్యాచ్‌పై జపాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

 7tv focus : మరికొన్ని రోజుల్లో జపాన్ వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 22వ తేదీ జపాన్ క్రికెట్ అభిమానులకు మర్చిపోలేనే రోజుగా ఉండబోతుంది. కారణం.. భారత్ జట్టుతో జపాన్ తొలిసారి టీ20 మ్యాచ్ ఆడనుంది. జపాన్‌లో క్రికెట్‌ విస్తరణతో పాటు.. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల 75వ వార్షికోత్సవాలకు గుర్తుగా ఈ మ్యాచ్‌ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇప్పటికే టికెట్లన్నీ సేల్ అయిపోయినట్లు జపాన్ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.ఈ నేపథ్యంలో తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకి ఫ్లెమింగ్‌కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ లో తమ సత్తా చూపిస్తామని తెలిపాడు. 'భారత్ తో జరిగే మ్యాచ్ కోసం...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article