టీమిండియా టీ20 స్పెషలిస్ట్ వెడ్డింగ్ డేట్ ఫిక్స్
7tv focus : చాలాకాలంగా రింకూ సింగ్, ప్రియా సరోజ్ వివాహ వార్తలపై విస్తృతంగా చర్చ సాగింది. గత ఏడాది జన్ లో లక్నో సెంట్రమ్ హోటల్‌లో ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ముగిసింది. మొదట గత ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వరుసగా దేశవాళీ టోర్నమెంట్లు, ఇంటర్నేషనల్ సీజన్ ఉన్నందున పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. అప్పటి నుండి పెళ్లి ఎప్పుడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీనికి తెరపడింది. తాజాగా రింకూ సింగ్, ప్రియా సరోజ్ వివాహ తేదీపై స్పష్టత వచ్చింది. ప్రియా సరోజ్ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. ఆమె సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ...
⏱ Top Story
👁 16 Views |
⬇️ 0 Downloads