Untitled_1_copy_d6dc99612b_V_jpg--625x351-4g
7TV Focus News

టీవీ లైవ్‌కు కొన్ని క్షణాల ముందు భారీ పేలుడు.. 

 7tv focus : దక్షిణ లెబనాన్‌‌లో భయానక సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ రిపోర్టర్ లైవ్ రిపోర్టింగ్ కోసం సిద్ధమవుతుండగా.. అతడికి కొద్దిదూరంలోనే భారీ పేలుడు సంభవించింది. దీంతో రిపోర్టర్‌తో పాటు కెమెరామ్యాన్‌కు గాయాలు అయ్యాయి. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...దక్షిణ లెబనాన్‌లోని నబాతిహ్ నగరంలో 'అల్-మనార్' టీవీకి చెందిన రిపోర్టర్ లైవ్ రిపోర్టింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. మరికొన్ని సెకన్లలో లైవ్ అవ్వనుండగా.. ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. రిపోర్టింగ్ జరగాల్సిన ప్రదేశంలో భారీ పేలుడు సంభవించింది. ఇజ్రాయెల్ దాడిలో రిపోర్టర్ అలీ షబీబ్, కెమెరామ్యాన్ మొహమ్మద్ బర్జావి గాయపడ్డారు. రెస్క్యూ టీమ్ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article