7TV Focus News

టెలిగ్రామ్ టాస్క్‌ల పేరుతో టోకరా

చిన్న పెట్టుబడులతో నమ్మించి.. లక్షలు కాజేస్తున్న సైబర్ మోసగాళ్లు 7టీవీ ఫోకస్, హైదరాబాద్, ప్రతినిధి జూన్ 15:రోజుకు వేల రూపాయల ఆదాయం, కొద్ది రోజుల్లో డబ్బు రెట్టింపు, టాస్క్‌లు పూర్తి చేస్తే భారీ కమిషన్, ట్రేడింగ్ ద్వారా ఖచ్చితమైన లాభాలు వంటి ఆకర్షణీయమైన ఆఫర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టి. సాయి మనోహర్ హెచ్చరించారు. ముఖ్యంగా టెలిగ్రామ్ గ్రూపులు, నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్ములు, ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా అమాయకులను లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయలు కాజేస్తున్నట్లు తెలిపారు.సైబర్ నేరగాళ్లు ముందుగా సోషల్ మీడియా లేదా టెలిగ్రామ్ ద్వారా బాధితులను సంప్రదించి ప్రత్యేక గ్రూపుల్లో చేర్చుకుంటారు. ఆ గ్రూపుల్లో అంతర్జాతీయ కంపెనీలు,...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article