Cornflakes_V_gif--816x480-3g
7TV Focus News

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు కార్న్‌ఫ్లేక్స్‌ తినొద్దా.. తింటే ఏం జరుగుతుంది..!

7tv focus : ఈ మ‌ధ్యకాలంలో షుగర్‌, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే వారి సంఖ్య విప‌రీతంగా పెరుగుతున్నది. ఒక‌సారి మ‌ధుమేహం వస్తే ఇక దాని నుంచి పూర్తిగా బ‌య‌ట‌ప‌డ‌టం అసాధ్యం. కానీ కొన్ని ప్రత్యేకమైన ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయామం ద్వారా వ్యాధిని అదుపులో పెట్టుకోవ‌చ్చు. డ‌యాబెటిస్ బారినప‌డిన చాలామంది ర‌క‌ర‌కాల ఆహారపు అల‌వాట్లతో షుగ‌ర్ స్థాయిలను అదుపులో పెట్టుకునే ప్రయ‌త్నం చేస్తుంటారు. ముఖ్యంగా మిల్లెట్స్‌ షుగర్‌ నియంత్రణకు బాగా పనిచేస్తాయి.మ‌ధుమేహులు తియ్యని ఆహార ప‌దార్థాల జోలికి అస్సలు వెళ్లరు. అదేవిధంగా రైస్‌ను కూడా ఒక్కపూట‌కే ప‌రిమితం చేస్తారు. మిల్లెట్స్ డయాబెటిస్‌ నియంత్రణలో కీలకం కాబట్టి ఎక్కువ‌గా చిరుధాన్యాలతో చేసిన వంట‌కాలు, రొట్టెలనే తింటుంటారు. జొన్న, స‌జ్జ, మ‌క్కజొన్న, రాగులు, ఊద‌లు,...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article