డల్లాస్‌లో భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
డల్లాస్ 7tv focus : డల్లాస్ పరిసర ప్రాంతం ఇర్వింగ్ నగరంలో ఉన్న అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారకం వద్ద ‘హర్ ఘర్ తిరంగా’ అనే నినాదంతో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల స్వాగత శుభాకాంక్షలతో భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ముందుగా సంగీత గురు సమీర శ్రీపాద ఆధ్వర్యంలో శిష్యులు అమెరికా జాతీయగీతంతో సహా అనేక భారతదేశభక్తి గీతాలను ఆలపించారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి “భారతదేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని మహాత్మాగాంధీ, నెహ్రు, వల్లభ్‌భాయ్ పటేల్, నేతాజీ, వీర సావర్కర్, భగత్ సింగ్, మౌలానా...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads