‘డిండి’పై కాంగ్రెస్ కలవరం.. ‘నమస్తే’ కథనంతో మల్లగుల్లాలు..
7tv focus : కాంగ్రెస్ ప్రభుత్వం ‘డిండి’ ప్రాజెక్టుపై ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నది. డిండి ప్రాజెక్టు పనుల దుస్థితి, కారణాలు తదితర అంశాలపై ‘నమస్తే తెలంగాణ’ ఇటీవల పలు కథనాలను ప్రచురించింది. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించేందుకు సత్వరమే ప్రాజెక్టును చేపట్టాలని నల్లగొండ జిల్లా మంత్రులు, ప్రజాపత్రినిధులు పట్టుబడుతుండటం,మరోవైపు పాలమూరు లిఫ్ట్ స్కీమ్‌లో భాగంగా చేపడితే తమకు తీరని నష్టమని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు వ్యతిరేకించడం, వెరసి ప్రాజెక్టు పనులు ముందుకు పడని దుస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య లేక అధికారులు నలిగిపోతున్నారు. ఈ సందిగ్ధత నడుమ నాగర్‌కర్నూల్ చీఫ్ ఇంజినీర్ రాజీనామాకే సిద్ధమయ్యారు. ఆయా అంశాలపై ‘నమస్తే తెలంగాణ’...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads