డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి
7tv focus : సాగునిటీ ప్రాజెక్టులను పాలకులు పట్టించుకోవడం లేదు. దీనిపై సీపీఎం అనేక పోరాటాలు చేస్తునే ఉన్నది. పోరాటాలతో గతంలో సీపీఎం అనేక ప్రాజెక్ట్ లు సాధించిందని మాజీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెం రిజర్వాయర్ వద్ద మూడు రోజుల పాటు సాగే సీపీఎం పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఫ్లోరైడ్ పీడీత మునుగోడు ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించాలని దీర్ఘకాలిక డిమాండ్ ఉన్నది. అందుకు డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ నే ఏకైక మార్గం అన్నారు.2007 లో రాజశేఖర్ రెడ్డి దీనిపై ఒక ప్రపోసల్ రెడీ చేశారు. కానీ ముందుకు పడలేదు. 2015 జూన్ లో కేసీఆర్ డిండి ఎత్తిపోతల...
⏱ Top Story
👁 2 Views |
⬇️ 0 Downloads