డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ
పత్తికొండ, ఆగస్టు 3 (7టీవీ ఫోకస్ ) 2025 మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ డిమాండ్ చేశారు.పత్తికొండ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఐదు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డీఎస్సీ అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, నియామక ప్రక్రియపై చర్చించారు.అనంతరం పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తే సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ప్రభుత్వం వెనుకడుగు వేస్తే యువతలో అనుమానాలు మరింత పెరుగుతాయని అన్నారు. డీఎస్సీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.డీఎస్సీ...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads