Newborn-dies-as-her-heart-s_V_jpg--816x480-4g
7TV Focus News

 డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

7tv focus : విగ్రహం ఊరేగింపు సందర్భంగా డీజే సిస్టమ్‌ ఏర్పాటు చేసిన వాహనం ఒక ఇంటి ముందు ఆగింది. అయితే డీజే శబ్దం హోరుకు ఆ ఇంట్లో ఉన్న నవజాత శిశువు గుండె ఆగింది. అచేతనమైన ఆ శిశువును ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 20 రోజుల కిందట ఆడ బిడ్డను ప్రసవించిన రీమా దేవి కాన్పు తర్వాత ముడియారి గ్రామంలోని పుట్టింటికి వచ్చింది. పది రోజులుగా నవజాత శిశువుతో కలిసి ఆ ఇంట్లో ఆమె ఉంటున్నది.కాగా, ఆ గ్రామంలో దేవతా విగ్రహం నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఒక...
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article