డీలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశానికి 37 మంది ఎంపీల డుమ్మా..
తమిళనాడు 7tv focus : సీఎం విజయ్‌కు ఆ రాష్ట్ర ఎంపీలు పెద్ద షాక్ ఇచ్చారు. డీ లిమిటేషన్ బిల్లుపై చెన్నైలో విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి 20 మంది ఎంపీలు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. అంటే, 37 మంది ఎంపీలు మీటింగ్‌కు హాజరుకాలేదు. పార్లమెంట్‌లో తమిళనాడుకు 57 మంది ఎంపీలున్నారు. వీరిలో 39 మంది లోక్‌సభ ఎంపీలు, 18 మంది రాజ్యసభ ఎంపీలు. తమిళనాడు ప్రతిపక్ష డీఎంకే, ఏఐఏడీఎంకే నుంచి ఒక్క ఎంపీ కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు.పార్లమెంట్‌లో కేంద్రం డీ లిమిటేషన్ బిల్లును సోమవారం ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లును వ్యతిరేకిస్తామని తమిళనాడు అధికార టీవీకే ఇంతకుముందే ప్రకటించింది. అలాగే, తాము కూడా ఈ బిల్లును...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads