WhatsApp Image 2026-06-28 at 10.29.41 AM
7TV Focus News

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా 5కే రన్.. యువతకు చైతన్య సందేశం

బాచుపల్లిలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 28: మత్తు పదార్థాల నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ఆరోగ్యవంతమైన యువతే దేశాభివృద్ధికి బలమైన పునాది అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) బాచుపల్లి డివిజన్ అధ్యక్షులు వంగపల్లి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం బాచుపల్లి ఎక్స్ రోడ్స్‌లో నిర్వహించిన "సే నో టు డ్రగ్స్ – 5కే రన్" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా...
⏱ Top Story 👁 128 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article