ఢిల్లీలో విద్యార్థులపై దాడి..
7TV FOCUS : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో గత నెల 20న భారీ నిరసన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసన హింసాత్మకంగా మారడంతో పలువురు విద్యార్థులతోపాటు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. విద్యార్థుల ఆందోళనను అణచివేయడానికి ప్రభుత్వం అదనపు బలగాల్ని ఉపయోగించిందన్న ఆరోపణలున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.దీనిపై విచారించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి అధ్యక్షత వహించగా, పంజాబ్-హరియాణా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవి శంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ షాలిందర్ కౌర్, సీబీఐ మాజీ డైరెక్టర్ రిషి...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads