ఢిల్లీ కేంద్రంగా పెట్రేగిపోయిన సైబర్ ముఠా
7tv focus : తెలుగు రాష్ట్రాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని, రుణాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా భారీస్థాయిలో కాల్ సెంటర్ నిర్వహిస్తూ ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. బాధితుల ఫిర్యాదుతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఢిల్లీలో కాల్ సెంటర్ ను గుర్తించడమే కాకుండా, అందులో పనిచేస్తున్న 21 మంది తెలుగు యువతులను అరెస్ట్ చేశారని కథనాలు వస్తున్నాయి. ఈ ముఠా గత 18 నెలలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రుణాలు ఇప్పిస్తామని ఆశపెట్టి ఫోన్ ద్వారా అమాయకుల నుంచి డబ్బు కొల్లగొడుతున్న ముఠాలో అసలు సూత్రధారులు ఇంకా దొరకాల్సివుందని పోలీసులు...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads