ఢిల్లీ నిరసనలకు ప్రత్యేక రైళ్లు కావాలని కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పొన్నం, ఎంపీ రఘురాం రెడ్డికి అస్వస్థత
సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెరుపు ధర్నాతో ఉద్రిక్తత నెలకొంది. నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అయితే ప్రత్యేక రైళ్ల కేటాయింపునకు దక్షిణ మధ్య రైల్వే నిరాకరించడంతో రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ నిరసనలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ రైల్వే అధికారులను కోరింది. అయితే దక్షిణ మధ్య రైల్వే నుంచి అనుమతి లభించకపోవడంతో కాంగ్రెస్...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads