ఢిల్లీ నుంచి స్వదేశాలకు దేశాధినేతల పయనం
7tv focus : భారత్ అధ్యక్షతన రెండు రోజుల పాటు ఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగిసిన నేపథ్యంలో ఆయా దేశాధినేతలు తమ స్వదేశాలకు తిరుగుప్రయాణమవుతున్నారు. సదస్సు ముగిసిన అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ (ఆదివారం) ఢిల్లీ నుంచి రష్యాకు బయలుదేరారు. సదస్సులో భాగంగా పుతిన్ వివిధ గ్లోబల్ సెషన్లలో పాల్గొనడంతో పాటు భారత్ మంటపంలో ఏర్పాటు చేసిన 'భారత్ ఇన్నోవేట్స్' ప్రదర్శనను సందర్శించారు. పుతిన్ పర్యటన.. ప్రసంగంలోని ముఖ్యాంశాలు పాశ్చాత్య దేశాల ఆంక్షలపై ఆగ్రహం బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ నేతల సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలపై విరుచుకుపడ్డారు. రష్యాపై ఇప్పటివరకు 30,000 కంటే ఎక్కువ ఆంక్షలు విధించారని,...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads