తగ్గిన పసిడి రేట్లు!
7tv focus : బంగారం కొనాలనుకునే వారికి ఇవాళ కాస్త ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ మార్కెట్‌లోనూ బంగారం రేట్లు స్వల్పంగా దిగివచ్చాయి. సోమవారం స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు సుమారు 4,396.91 డాలర్లు వద్ద ఉండగా.. గ్రాము ధర 141.42 డాలర్లుగా నమోదైంది. ఇదే సమయంలో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం గ్రాము ₹15,479, 22 క్యారెట్ల బంగారం ₹14,189గా ఉంది. నేటి బంగారం ధరలుబంగారం గ్రాము 10 గ్రాములు24 క్యారెట్లు ₹15,479 ₹1,54,79022 క్యారెట్లు ₹14,189 ₹1,41,890స్పాట్ బంగారం ధర ఔన్‌కు 4,396.91 డాలర్లుస్పాట్ బంగారం ధర గ్రాముకు 141.31 డాలర్లుడిజిటల్ బంగారం గ్రాముకు ₹16,235–₹16,539...
⏱ Top Story
👁 3 Views |
⬇️ 0 Downloads